పోలీసు పాటకు సింగర్ ఫిదా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోలీసు పాటకు సింగర్ ఫిదా

    పోలీసు పాటకు సింగర్ ఫిదా

    February 23, 2023

    Courtesy Instagram: rajat.rathor.rj

    దిల్లీ పోలీసు పాడిన ఓ పాటకు నెటిజన్లతో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫిదా అయ్యారు. 2017లో వచ్చిన భద్రినాథ్‌ కి దుల్హనియా నుంచి ‘ రోకే నా రుకే నైనా’ పాటను ఓ ఫంక్షన్‌లో రాథోడ్‌ అనే పోలీస్‌ పాడగా అది నెట్టింట వైరల్‌ అయింది. సినిమాలో ఈ పాటను అరిజిత్‌ సింగ్‌ పాడారు. రాథోడ్‌ వృత్తిరీత్యా పోలీసు అయినా అతడి సంగీతం పట్ల అభిరుచి ఉంది. ఈ పాటకు సింగర్‌ అమాల్‌ మల్లిక్‌, లిరిసిస్ట్‌ కుమార్‌ స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version