టెలికాం రంగంపై 5G ప్రభావం ఎంత ?
ఇటీవల భారత ప్రభుత్వం 5G నిర్వహించిన 5G స్పెక్ట్రమ్ వేలం విజయవంతం అయ్యింది. దీంతో అక్టోబర్ నుంచి 5G సేవలు కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే భారత టెలికాం రంగం, సేవలను 5G విపరీతంగా ప్రభావితం చేయనుంది. ఇది 4G కంటే 20 శాతం ఎక్కువ వేగంగా ఉంటుంది. సెకనుకు 1GB నుంచి 20GB వరకు నెట్ స్పీడ్ అందిస్తుంది. ఈ స్పీడ్‌తో ఏదైనా ఫైల్‌ను డౌన్లోడ్, అప్లోడ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. పెద్ద పెద్ద మీడియా సంస్థలకు, … Read more