స్మిత్ కొత్తగా ట్రై చేశాడు..కానీ!
[VIDEO](url): ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో భాగంగా స్మిత్ ఆడిన ఓ షాట్ నెట్టింట వైరల్ అవుతోంది. 32వ ఇన్నింగ్స్‌లో ఆదిల్ రషీద్ మిచెల్ మార్ష్‌కు నోబాల్ వేశాడు. ఆ బంతికి సింగిల్ తీయడంతో స్ట్రైక్ స్మిత్‌కు వచ్చింది. నోబాల్‌ను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో స్మిత్ స్విచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే దీనిని ముందుగానే గమనించిన రషీద్ తెలివిగా స్మిత్‌కు బాల్ అందకుండా వేసి… డాట్ చేశాడు. ఈ వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. Steve Smith trying something … Read more