• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మ్యాథ్యూ వేడ్.. ఇదేం పని?’

    క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తి చాలా ముఖ్యం. కానీ ఆసీస్ బ్యాటర్ మ్యాథ్యూ వేడ్ దీనికి విరుద్ధంగా వ్యవహరించి విమర్శల పాలవుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 రెండో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వేడ్ ఔటర్ ఎడ్జ్‌ని తీసుకుని బంతి గాల్లోకి ఎగిరింది. దీంతో క్రీజులోకి వెళ్తున్నట్లు నటిస్తూ క్యాచ్ పట్టుకోనివ్వకుండా మార్క్‌వుడ్‌ని ఎడమచేత్తో వేడ్ నిలువరించే ప్రయత్నం చేశాడు. ఈ గ్యాప్‌లో బంతి నేలను తాకింది. దీనిపై కెప్టెన్ బట్లర్ అప్పీల్ చేయక పోవడంతో మ్యాచ్ అలాగే కొనసాగింది. అయితే ఈ పోరులో ఆసీస్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది.

    https://twitter.com/waqasaAhmad8/status/1579075639482920961?s=20&t=CkldvcvlqyhYTbmT7leRTQ
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv