• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏకిపారేసిన హర్మన్ ప్రీత్ కౌర్

    భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంపైర్లను, బంగ్లా క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ని ఏకిపారిసేంది. ‘సిరీస్‌లో ఎంతో నేర్చుకున్నాం. అంపైరింగ్ తప్పిదాలు విచారకరం. నాటౌట్‌లను ఔట్‌గా ప్రకటించడం చాలా నిరాశకు గురిచేసింది. ఇక ఈ తరహా అంపైరింగ్‌కి అలవాటు పడటానికి ప్రిపేర్ అయ్యి వస్తాం. భారత హైకమిషన్‌ని కూడా ప్రజెంటేషన్ సెర్మనీకి ఆహ్వానిస్తారని ఊహించా. అదీ జరగలేదు’ అంటూ చీవాట్లు పెట్టింది. హర్మన్ ఔటైన తీరు కూడా చర్చనీయాంశం అయింది. చివరి వన్డే టై కావడంతో 1-1తో 3 వన్డేల … Read more

    లిటన్‌తో అప్పుడు అలా అన్నా: సిరాజ్

    బంగ్లాదేశ్‌తో తొలి ఇన్నింగ్సులో సిరాజ్, లిటన్ దాస్ మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటనపై సిరాజ్ పెదవి విప్పాడు. ‘ఇది టీ20 మ్యాచ్ కాదు.. టెస్టు. కాస్త బాధ్యతతో ఆడు’ అని అతడితో అన్నట్లుగా సిరాజ్ చెప్పాడు. దీనికి ‘ఏంటీ ఏమన్నావ్.. మళ్లీ చెప్పు’ అంటూ లిటన్ దాస్ సైగ చేస్తూ బౌలర్ దగ్గరికి వస్తుండగా అంపైర్ కలుగజేసుకుని వివాదాన్ని సద్దుమణిచాడు. ఆశ్చర్యంగా.. ఆ తరువాతి బంతికే లిటన్ దాస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, తొలి … Read more

    101మీటర్ల సిక్సర్ బాదిన బౌలర్

    బంగ్లాతో తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్సులో 404 పరుగులు చేసి ఆలౌటైన ఇండియా.. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసింది. రెండో రోజు 8 వికెట్లను తీసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టేసింది. అయితే, ఓవర్‌నైట్ స్కోరు 278/6తో మొదలు పెట్టిన ఇండియా 393 వద్ద 9 వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ విరుచుకుపడ్డాడు. మెహిదీ హసన్ బౌలింగులో 101మీటర్ల భారీ సిక్సర్‌ని బాదాడు. దీంతో ఉమేశ్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు … Read more

    వావ్.. వాట్ ఎ డెలివరీ..!

    [VIDEO:](url)భారత పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అదరగొడుతున్నాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలో నాణ్యమైన బంతులేశాడు. అయితే, ఓ కళ్లు చెదిరే బంతితో బంగ్లా బ్యాట్స్‌మన్ షాంటోని డగౌట్‌కు పంపించాడు. 151కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ని ఎగరగొట్టింది. బంతి వేగం, గమనాన్ని అంచనా వేసి బ్యాటుని అడ్డుపెట్టేలోపే వికెట్లను గిరాటేయడంతో షాంటో అవాక్కయ్యాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పేస్ పదునుకు కచ్చితత్వాన్ని జోడిస్తే ఇక ఉమ్రాన్‌కు తిరుగుండదని నెటిజన్లు ఊహిస్తున్నారు. What a pace man! … Read more