• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏకిపారేసిన హర్మన్ ప్రీత్ కౌర్

    భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంపైర్లను, బంగ్లా క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ని ఏకిపారిసేంది. ‘సిరీస్‌లో ఎంతో నేర్చుకున్నాం. అంపైరింగ్ తప్పిదాలు విచారకరం. నాటౌట్‌లను ఔట్‌గా ప్రకటించడం చాలా నిరాశకు గురిచేసింది. ఇక ఈ తరహా అంపైరింగ్‌కి అలవాటు పడటానికి ప్రిపేర్ అయ్యి వస్తాం. భారత హైకమిషన్‌ని కూడా ప్రజెంటేషన్ సెర్మనీకి ఆహ్వానిస్తారని ఊహించా. అదీ జరగలేదు’ అంటూ చీవాట్లు పెట్టింది. హర్మన్ ఔటైన తీరు కూడా చర్చనీయాంశం అయింది. చివరి వన్డే టై కావడంతో 1-1తో 3 వన్డేల సిరీస్ సమం అయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv