• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏకిపారేసిన హర్మన్ ప్రీత్ కౌర్

    భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంపైర్లను, బంగ్లా క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ని ఏకిపారిసేంది. ‘సిరీస్‌లో ఎంతో నేర్చుకున్నాం. అంపైరింగ్ తప్పిదాలు విచారకరం. నాటౌట్‌లను ఔట్‌గా ప్రకటించడం చాలా నిరాశకు గురిచేసింది. ఇక ఈ తరహా అంపైరింగ్‌కి అలవాటు పడటానికి ప్రిపేర్ అయ్యి వస్తాం. భారత హైకమిషన్‌ని కూడా ప్రజెంటేషన్ సెర్మనీకి ఆహ్వానిస్తారని ఊహించా. అదీ జరగలేదు’ అంటూ చీవాట్లు పెట్టింది. హర్మన్ ఔటైన తీరు కూడా చర్చనీయాంశం అయింది. చివరి వన్డే టై కావడంతో 1-1తో 3 వన్డేల … Read more

    కన్నీరు పెట్టుకున్న కెప్టెన్, వీడియోలు వైరల్

    [VIDEO:](url) మహిళల ప్రపంచకప్ సెమీస్‌లో చివరి వరకు పోరాడి భారత్ గెలవలేకపోయింది. కీలకమైన సమయంలో హర్మన్ ప్రీత్‌ రనౌట్‌గా పెవిలియన్ చేరటంతో మ్యాచ్ మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం హర్మన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమెను మాజీ సారథి అంజుమ్‌ చోప్రా ఓదార్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ప్రజెంటేషన్ సమయంలోనూ సన్‌ గ్లాసెస్ ధరించిన కెప్టెన్.. దేశం నా కన్నీళ్లు చూడొద్దని గ్లాసెస్‌ పెట్టుకున్నట్లు చెప్పింది. https://www.instagram.com/p/CpBiVy8A6RC/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again