• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్.. వాట్ ఎ డెలివరీ..!

    [VIDEO:](url)భారత పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అదరగొడుతున్నాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలో నాణ్యమైన బంతులేశాడు. అయితే, ఓ కళ్లు చెదిరే బంతితో బంగ్లా బ్యాట్స్‌మన్ షాంటోని డగౌట్‌కు పంపించాడు. 151కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ని ఎగరగొట్టింది. బంతి వేగం, గమనాన్ని అంచనా వేసి బ్యాటుని అడ్డుపెట్టేలోపే వికెట్లను గిరాటేయడంతో షాంటో అవాక్కయ్యాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పేస్ పదునుకు కచ్చితత్వాన్ని జోడిస్తే ఇక ఉమ్రాన్‌కు తిరుగుండదని నెటిజన్లు ఊహిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv