ఉమ్రాన్ మాలిక్ కీలకం అవుతాడు: రవిశాస్త్రి
భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంటుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. “ అతడికి టీ20ల కంటే వన్డే మ్యాచ్‌లు ఎక్కువగా ఆడే అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. ఉమ్రాన్ రేసులో ఉంటాడని భావిస్తున్నాను. ఎందుకంటే జట్టు సభ్యుల్లో ఎప్పుడైనా గాయాలు కావచ్చు. ఆటగాళ్ల ఫిట్నెస్ చాలా ముఖ్యం. అందువల్లే ఐపీఎల్ అనేది ప్రపంచకప్‌కు ముందు కీలకం కానుంది” అన్నారు. స్పీడ్‌గన్ ఐపీఎల్ ప్రదర్శన మేరకు అవకాశం ఉండొచ్చు.