బిగ్‌బాష్ లీగ్ విజేతగా పెర్త్ స్కార్చర్స్
బిగ్‌బాష్ లీగ్ 2023 విజేతగా పెర్త్ స్కార్చర్స్ అవతరించింది. పెర్త్‌లో జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదో [టైటిల్](url) తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్రిస్బేన్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఈ జట్టులో నాథన్ మెక్‌స్వీనీ (41) టాప్ స్కోరర్. అనంతరం పెర్త్ స్కార్చర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఆ జట్టు కెప్టెన్ అస్టన్ టర్నర్ అర్ధసెంచరీతో(53) విజృంభించి టైటిల్ కట్టబెట్టాడు. కాగా 2014, 15, 17, 22, … Read more