ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో మైకేల్ నీసర్ పట్టిన [క్యాచ్](url) గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు సిల్క్ కొట్టిన షాట్‌ను నీసర్ బౌండరీలైన్‌లో పట్టుకున్నాడు. బ్యాలెన్స్ ఆగకపోవటంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటాడు. బాల్ కూడా లైన్‌కి అవతల వైపు వెళ్లింది. ఈ క్రమంలో మరోసారి గాల్లో పట్టుకొని బయటకు విసిరాడు. దీంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఇది క్యాచ్ కాదని, క్యాచ్‌ల విషయంలో రూల్స్ మార్చాలని అంటున్నారు.
-
Courtesy Twitter:BBL
-
Courtesy Twitter:BBL
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి