• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసిన బిగ్‌బాస్ అభిజిత్.. ఆ అమ్మాయి గ‌ర్ల్‌ఫ్రెండా?

    బిగ్‌బాస్ 4 విన్న‌ర్ అభిజిత్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఆయ‌న లేడీ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి అభిజిత్ ఫేస్‌కి క్రీమ్ రాస్తూ క‌నిపించింది. అయితే ఆమె ముఖం క‌నిపించ‌కుండా అభిజిత్ జాగ్ర‌త్త‌పడ్డాడు. ఆ వీడియో కింద ఇది నా లైఫ్‌, నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల్ని నేను పోస్ట్ చేయ‌ను. కానీ కొన్నిసార్లు మీక్కూడా చెప్పాల‌నిపిస్తుంది అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీంతో ఆ అమ్మాయి ఎవ‌రు అనేది మిస్ట‌రీగా మారింది. అభిజిత్ గ‌ర్ల్ ఫ్రెండ్‌ అని … Read more

    బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్న‌ర్ బిందు మాధ‌వి.. వైర‌ల్ ఫోటోస్‌

    బిందు మాధ‌వి తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికీ త‌మిళంలో ఫేమ‌స్ అయింది. తెలుగు సినిమాల్లో అప్పుడ‌ప్పుడు క‌నిపించి అల‌రించేది. కానీ బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో అడుగుపెట్టిన త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో అంత‌మందితో పోరాడి తెలుగులో ఇన్ని సీజ‌న్స్‌లో బిగ్‌బాస్ విన్న‌ర్‌గా గెలిచిన‌ మొద‌టి అమ్మాయిగా నిలిచింది. ఆమె ధైర్యానికి ఫిధా అయిపోయిన‌వారు ఆడ‌పులి అనే ట్యాగ్ ఇచ్చారు. ఆడపులి బిందు మాధ‌వికి సంబంధించిన కొన్ని వైర‌ల్ ఫోటోల‌పై ఓ లుక్కేద్దాం. Courtesy Instagram: Bindu Madhavi Courtesy Instagram: … Read more