• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసిన బిగ్‌బాస్ అభిజిత్.. ఆ అమ్మాయి గ‌ర్ల్‌ఫ్రెండా?

    బిగ్‌బాస్ 4 విన్న‌ర్ అభిజిత్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఆయ‌న లేడీ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి అభిజిత్ ఫేస్‌కి క్రీమ్ రాస్తూ క‌నిపించింది. అయితే ఆమె ముఖం క‌నిపించ‌కుండా అభిజిత్ జాగ్ర‌త్త‌పడ్డాడు. ఆ వీడియో కింద ఇది నా లైఫ్‌, నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల్ని నేను పోస్ట్ చేయ‌ను. కానీ కొన్నిసార్లు మీక్కూడా చెప్పాల‌నిపిస్తుంది అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీంతో ఆ అమ్మాయి ఎవ‌రు అనేది మిస్ట‌రీగా మారింది. అభిజిత్ గ‌ర్ల్ ఫ్రెండ్‌ అని ఒకరు పెళ్లి చేసుకుంటున్నావా, మా హార్ట్ బ్రేక్ అయింది అని మ‌రొక‌రు కామెంట్స్ పెడుతున్నారు. అభిజిత్ వీడియోను చూసేందుకు watch on instagram గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv