• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీని కెప్టెన్సీ నుంచి కావలనే తీసేశాం: చేతన్ శర్మ

    [VIDEO:](url)కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇష్టపూర్వకంగా రోహిత్‌ని కెప్టెన్ చేయలేదని, విరాట్‌ని తీసేయాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీలో మార్పు చేసినట్లు వెల్లడించాడు. ‘అప్పుడు కోహ్లీ ఫామ్‌లో లేడు. ఇదే అదనుగా భావించి విరాట్‌ని ఎలాగైనా తీసేయాలని అనుకున్నాం. ఈ క్రమంలో కెప్టెన్‌గా రోహిత్‌ని ప్రమోట్ చేశాం. అంతే గాని రోహిత్‌పై మక్కువతో కాదు’ అని వ్యాఖ్యానించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై మరిన్ని కథనాల కోసం YouSay ఫాలో అవ్వండి. We Stand With Chetan … Read more

    గంగూలీ పరువు తీయాలని కోహ్లీ ట్రై చేశాడు: చేతన్ శర్మ

    [VIDEO:](url) నాటి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పరువు తీసేందుకే విరాట్ కోహ్లీ అబద్ధం చెప్పాడని టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ నిజాన్ని వెల్లగక్కాడు. తన కెప్టెన్సీ పోవడానికి కారణం గంగూలీనేనని విరాట్ భావించినట్లు చేతన్ శర్మ చెప్పాడు. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై మరోసారి ఆలోచించాలని విరాట్‌కు గంగూలీ సూచించాడని తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కి కెప్టెన్ ఒకడే ఉండాలని బీసీసీఐ భావించిందని, అందుకే విరాట్‌ను పీకేసినట్లు … Read more