• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గంగూలీ పరువు తీయాలని కోహ్లీ ట్రై చేశాడు: చేతన్ శర్మ

    [VIDEO:](url) నాటి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పరువు తీసేందుకే విరాట్ కోహ్లీ అబద్ధం చెప్పాడని టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ నిజాన్ని వెల్లగక్కాడు. తన కెప్టెన్సీ పోవడానికి కారణం గంగూలీనేనని విరాట్ భావించినట్లు చేతన్ శర్మ చెప్పాడు. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై మరోసారి ఆలోచించాలని విరాట్‌కు గంగూలీ సూచించాడని తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కి కెప్టెన్ ఒకడే ఉండాలని బీసీసీఐ భావించిందని, అందుకే విరాట్‌ను పీకేసినట్లు చేతన్ శర్మ కుండబద్దలు కొట్టాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv