• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీని కెప్టెన్సీ నుంచి కావలనే తీసేశాం: చేతన్ శర్మ

    [VIDEO:](url)కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇష్టపూర్వకంగా రోహిత్‌ని కెప్టెన్ చేయలేదని, విరాట్‌ని తీసేయాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీలో మార్పు చేసినట్లు వెల్లడించాడు. ‘అప్పుడు కోహ్లీ ఫామ్‌లో లేడు. ఇదే అదనుగా భావించి విరాట్‌ని ఎలాగైనా తీసేయాలని అనుకున్నాం. ఈ క్రమంలో కెప్టెన్‌గా రోహిత్‌ని ప్రమోట్ చేశాం. అంతే గాని రోహిత్‌పై మక్కువతో కాదు’ అని వ్యాఖ్యానించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై మరిన్ని కథనాల కోసం YouSay ఫాలో అవ్వండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv