• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిహారికపై చైత్యన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!

    మెగాడాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డలు ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై చైతన్య తండ్రి, రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావు స్పందించినట్లు సమాచారం. ‘‘మా ఇంట్లో వాళ్లతో ఒక్కరోజు కూడా నిహారిక గౌరవంగా మసలుకోలేదు. చైతన్యపై ఆమె ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. చైతన్యతో కలసి జీవించాలని ఆమెకు అనిపించలేదు. ఎప్పుడూ క్లబ్బులు, పబ్బులు అంటూ తిరుగుతూ ఉండేది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ తన కుమారుడి గురించి చెడు ప్రచారం చేస్తున్నారు.’’ అంటూ వాపోయినట్లు తెలిసింది.

    హీరోయిన్‌పై కన్న తండ్రి వేధింపులు!

    హీరోయిన్ అర్ధనా బినుపై తన కన్నతండ్రే వేధింపులకు పాల్పడుతున్నట్లు వాపోయింది. ‘‘మా నాన్న విజయ్‌కుమార్‌కు మేం దూరంగా ఉంటున్నాం. కానీ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడు. మా అమ్మ, చెల్లి, నన్ను అందరినీ బెదిరిస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.’ అంటూ పేర్కొంది. కాగా రాజ్‌తరుణ్ హీరోగా నటించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు మూవీలో అర్ధనా బిను హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ నటించలేదు.

    ప్రముఖ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం

    [వీడియో;](url) ప్రముఖ నిర్మాత మధు మంతెన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మధు తండ్రి మురళీరాజు మంగళవారం హైదరాబాద్‌లో పక్షవాతంతో కన్నుమూశారు. కాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు మధు మంతెన మేనమామ. ఆర్జీవీ సహకారంతోనే మధు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మధు పలు బాలీవుడ్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ‘ఉడ్తా పంజాబ్’, ‘గజినీ’, ‘83’ వంటి సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం మరో నిర్మాత అల్లు అరవింద్‌తో కలసి ‘రామాయణం’ సినిమాను నిర్మిస్తున్నాడు. #AamirKhan? and #AlluArjun pay respects to the mortal … Read more