• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రముఖ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం

  [వీడియో;](url) ప్రముఖ నిర్మాత మధు మంతెన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మధు తండ్రి మురళీరాజు మంగళవారం హైదరాబాద్‌లో పక్షవాతంతో కన్నుమూశారు. కాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు మధు మంతెన మేనమామ. ఆర్జీవీ సహకారంతోనే మధు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మధు పలు బాలీవుడ్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ‘ఉడ్తా పంజాబ్’, ‘గజినీ’, ‘83’ వంటి సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం మరో నిర్మాత అల్లు అరవింద్‌తో కలసి ‘రామాయణం’ సినిమాను నిర్మిస్తున్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv