రాజమౌళి ట్వీట్‌పై షారుఖ్ క్రేజీ రిప్లై
జవాన్ మూవీపై దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్‌పై షారుఖ్ ఖాన్ సరదా రిప్లే ఇచ్చాడు. ‘థాంక్యూ సో మచ్ రాజమౌళి గారు, మీ క్రియేటివ్ ఇన్ పుట్స్ ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాము. మా మూవీ మీకు నచ్చితే నేను మాస్ హీరోగా సరిపోతానో లేదో కాల్ చేసి చెప్పండి అంటూ సరదాగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతకు ముందు రాజమౌళి తన ట్వీట్‌లో ‘అందుకే షారుఖ్‌ను బాక్సాఫీస్ బాద్‌షా అంటారు. వాట్ అన్ … Read more