జవాన్ మూవీపై దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్‌పై షారుఖ్ ఖాన్ సరదా రిప్లే ఇచ్చాడు. ‘థాంక్యూ సో మచ్ రాజమౌళి గారు, మీ క్రియేటివ్ ఇన్ పుట్స్ ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాము. మా మూవీ మీకు నచ్చితే నేను మాస్ హీరోగా సరిపోతానో లేదో కాల్ చేసి చెప్పండి అంటూ సరదాగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతకు ముందు రాజమౌళి తన ట్వీట్లో ‘అందుకే షారుఖ్‌ను బాక్సాఫీస్ బాద్షా అంటారు. వాట్ అన్ ఎర్త్ షట్టరింగ్ ఓపెనింగ్’ అంటూ కామెంట్ చేశాడు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Telangana Hidden WaterFalls: తెలంగాణలో చాలా మందికి తెలియని ఈ జలపాతాల గురించి మీకు తెలుసా?
తెలంగాణ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఎన్నో ప్రకృతి దృశ్యాలు, నదులు, పర్వతాలు ఉన్నప్పటికీ, జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కథనంలో, తెలంగాణలోని అతి ముఖ్యమైన ...
Raju B
OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్ పెంచిన థమన్.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్ పక్కా’!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం ‘హరిహర ...
Srihari V
Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్.. మరో ఊచకోతకు సిద్ధం కండి!
తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్ వద్ద సాలిడ్ విజయాన్ని అందుకుంది. వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం ...
Srihari V
Toxic Movie కేజీఎఫ్ హీరో యష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. అర్థాంతరంగా ఆగిపోయిన ‘టాక్సిక్’?
‘కేజీఎఫ్’ (KGF) చిత్రంతో కన్నడ నటుడు యష్ (Yash) పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) ...
Srihari V
Akkineni Nagarjuna: హీరో నాగార్జునపై క్రిమినల్ కేసు.. ప్రతికారం తీర్చుకుంటున్నారా?
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. టాలీవుడ్ మన్మథుడిగా కూడా ఆయన్ను పిలుస్తుంటారు. అటువంటి కింగ్ నాగార్జునకు గత కొన్ని రోజులుగా అసలు ...
Srihari V
Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో
సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతూరు గాయత్రి(38) గుండె పొటుతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో ...
Raju B
LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్ హీరోయిన్ల హాట్ లిప్‌లాక్ సీన్స్.. ఇవి చాలా హూట్ గురూ!
సినిమాల్లో లిప్‌లాక్ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ...
Srihari V
Top 20 Famous Temples in Andhra Pradesh: ఈ ఆలయాలకు వెళ్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రాచీనమైన, ఆధ్యాత్మికంగా మహత్తరమైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి ఆలయానికి స్వంతమైన కథ, ప్రత్యేకత, ఆధ్యాత్మిక చరిత్ర వుంది. ఈ కథనంలో ఆంధ్రప్రదేశ్‌లోని ...
Raju B
Telangana Popular Temples: ఈ దేవాలయాలను దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం
తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎన్నో ప్రముఖ దేవలాయాలు వేల ఏళ్ల నుంచి భక్తుల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ దేవాలయాల్లో ...
Raju B
Bharateeyudu 3 OTT: కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్‌కు అవమానం.. తప్పక ఓటీటీలోకి వస్తోన్న‘భారతీయుడు 3’?
కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు చిత్రం గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ ఈ ఏడాది జులై 12 ‘భారతీయుడు 2‘ ...
Srihari V
Narayanpet Half Saree Blouse Designs: టాప్ 10 బ్లౌజ్ డిజైన్స్ ఇవే!
నారాయణపేట చీరల సాంస్కృతిక ప్రాముఖ్యత నారాయణపేట చీరలు కేవలం వస్త్రం మాత్రమే కాదు; అవి తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ చీరలు ముఖ్యమైన సందర్భాలలో, వివాహాలలో, ...
Raju B
Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి
దేశమంతటా నవరాత్రుల శోభ సంతరించుకుంది. నవరాత్రి అనగా “తొమ్మిది రాత్రులు” అని అర్థం. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు ...