• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విధ్వంసం.. ఓవర్‌లో 5 సిక్సర్లు

    దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో మరో అద్భుతం చోటు చేసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో సిక్సర్ల వర్షం కురిసింది. డెసర్ట్ వైపర్స్ బ్యాట్స్‌మన్ రూథర్‌ఫర్డ్ ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదాడు. యూసఫ్ పటాన్ బౌలింగులో తొలి బంతికి సామ్ బిల్లింగ్స్ సింగిల్ తీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రూథర్‌ఫర్డ్ ఒక్కో బంతిని బౌండరీ దాటించాడు. లాంగాన్, లాంగాఫ్, డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా వరుసగా 5 సిక్సర్లు బాది 23 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి … Read more

    ఫన్నీ వీడియో.. ఇందులో మీరు ఏ క్యాటగిరీ?

    ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఓ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ముంబై ఎమైరేట్స్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ స్టేడియం అవతలకి రెండు భారీ సిక్స్‌లను బాదాడు. ఇందులో ఒక బంతిని ఓ వ్యక్తి తీసుకుని వెళ్లిపోయాడు. రెండో సారి కొట్టిన బంతిని మరో వ్యక్తి తిరిగి మైదానంలోకి విసిరేశాడు. దీంతో క్రికెట్ ప్రేమికులు రెండు రకాలుగా ఉంటారని కామెంటేటర్లు సరదాగా వ్యాఖ్యానించారు. మొదటి రకం బంతిని తీసుకుని వెనుదిరేవారైతే, బంతిని తీసుకుని వెనక్కి ఇచ్చేవారు రెండో రకమని తెలిపారు. మరి ఇందులో మీరు ఏ … Read more

    టీ20లో విజృంభించిన జో రూట్

    ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ విజృంభించాడు. 52 బంతుల్లోనే 84 పరుగులు చేసి విమర్శకులకు షాక్ ఇచ్చాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రూట్ చెలరేగాడు. తన శైలికి విరుద్ధంగా బ్యాటును ఝులిపించాడు. రివర్స్ స్వీప్, స్పీప్ షాట్లు ఆడుతూ సిక్సర్లు బాదుతున్నాడు. దీంతో తాను కేవలం టెస్టుకే పరిమితం కాదని, వన్డే, టీ20ల్లోనూ రాణించగల సత్తా ఉందని చాటి చెప్పాడు. ఈ మ్యాచులో రూట్‌తో పాటు కెప్టెన్ పావెల్(97) మెరుపు ఇన్నింగ్సుతో క్యాపిటల్స్ 222 పరుగులు చేసింది. … Read more