ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఓ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ముంబై ఎమైరేట్స్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ స్టేడియం అవతలకి రెండు భారీ సిక్స్‌లను బాదాడు. ఇందులో ఒక బంతిని ఓ వ్యక్తి తీసుకుని వెళ్లిపోయాడు. రెండో సారి కొట్టిన బంతిని మరో వ్యక్తి తిరిగి మైదానంలోకి విసిరేశాడు. దీంతో క్రికెట్ ప్రేమికులు రెండు రకాలుగా ఉంటారని కామెంటేటర్లు సరదాగా వ్యాఖ్యానించారు. మొదటి రకం బంతిని తీసుకుని వెనుదిరేవారైతే, బంతిని తీసుకుని వెనక్కి ఇచ్చేవారు రెండో రకమని తెలిపారు. మరి ఇందులో మీరు ఏ క్యాటగిరీ? కామెంట్ చేయండి.
-
Screengrab Twitter:ILT20
-
Screengrab Twitter:ILT20
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్