• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బలగం’ సినిమాకు రెండు అవార్డులు

    అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా ‘బలగం’. ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోందీ చిత్రం. తాజాగా ఈ చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌ని సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగంలో ‘బలగం’కు పురస్కారాలు దక్కాయి. ఈ మేరకు అవార్డు సర్టిఫికెట్‌లను డైరెక్టర్ వేణు ఎల్దండి ట్విటర్‌లో షేర్ చేశారు. మార్చి 3న బలగం సినిమా విడుదలైంది. Naa BALAGAM ki … Read more