• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘బలగం’ సినిమాకు రెండు అవార్డులు

  అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా ‘బలగం’. ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోందీ చిత్రం. తాజాగా ఈ చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌ని సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగంలో ‘బలగం’కు పురస్కారాలు దక్కాయి. ఈ మేరకు అవార్డు సర్టిఫికెట్‌లను డైరెక్టర్ వేణు ఎల్దండి ట్విటర్‌లో షేర్ చేశారు. మార్చి 3న బలగం సినిమా విడుదలైంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv