• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీటు కోసం గొడవ… పెప్పర్‌ స్ప్రే చల్లిన మహిళ

    [VIDEO:](url) మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య వివాదం తలెత్తగా.. .ఆగ్రహంతో ఒకరు పెప్పర్‌ స్ప్రే చల్లారు. దిల్లీ మెట్రోలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఇద్దరు మహిళలు పక్క పక్కనే కూర్చొని గొడవపడుతున్నారు. ఆగహ్రంతో ఒకరు అరుస్తుండగా.. పక్కనే ఉన్న మరో వ్యక్తి సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆమె ఊరుకోకుండా కోపంతో ఊగిపోయింది. కాసేపటికి బ్యాగులో నుంచి పెప్పర్‌ స్ప్రే తీసి చల్లింది. Life in Metro…2.0 ?@OfficialDMRC @LifeIsStrange … Read more

    మెట్రోలో చంద్రముఖి; పరుగులు తీసిన వ్యక్తి

    ఓ యువతి చంద్రముఖి అవతారంలో వచ్చి మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూల్..భూలయ్య(చంద్రముఖి) సినిమాలోని మంజులిక పాత్ర దుస్తులు ధరించి అచ్చం చంద్రముఖిలా మెట్రో ట్రైన్‌లోకి ప్రవేశించింది. నడుచుకుంటూ వెళ్తూ ప్రయాణికులను భయపెట్దింది. ఓ ప్రయాణికుడు ఆమెను చూసి పరుగులు తీశాడు. యువతి ప్రవర్తనపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by The RealShit Gyan (@the.realshit.gyan)