• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మెట్రోలో చంద్రముఖి; పరుగులు తీసిన వ్యక్తి

  ఓ యువతి చంద్రముఖి అవతారంలో వచ్చి మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూల్..భూలయ్య(చంద్రముఖి) సినిమాలోని మంజులిక పాత్ర దుస్తులు ధరించి అచ్చం చంద్రముఖిలా మెట్రో ట్రైన్‌లోకి ప్రవేశించింది. నడుచుకుంటూ వెళ్తూ ప్రయాణికులను భయపెట్దింది. ఓ ప్రయాణికుడు ఆమెను చూసి పరుగులు తీశాడు. యువతి ప్రవర్తనపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv