• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HYD: ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యం!

    ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. లాలాగూడ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి తన అనుచరులను విడిపించుకుని పోయాడు. దీంతో అతడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల ఎంఐఎం కార్యకర్తలు జంతువులను అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో పోలీసులను వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై దుర్భాషలాడాడు. అనంతరం తన వారిని విడిపించుకుపోయాడు. Aimim ki Dabangg Numaindagi …#aimim #asaduddinowaisi #asadowaisi #aimimfansgroup #fangroup #rehmathbaig … Read more