• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకాశంలో భారీ వెలుగు.. హడలిపోయిన ప్రజలు

    [VIDEO](url): ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ గగనతలంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. నాసాకు చెందిన ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశించడం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుందని అధికారులు ప్రకటించారు. అంతకుముందు ఈ వెలుగును చూసిన కీవ్‌ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రష్యా వైమానిక దాడులు చేస్తోందని భయపడ్డారు. దీనికి అనుగుణంగా ఉక్రెయిన్‌ సైన్యం నుంచి వైమానిక దాడి హెచ్చరికలు జారీ అయ్యాయి. వెలుగు దృశ్యాలను పలు ఉక్రెయిన్‌ ఛానెళ్లు ప్రసారం కూడా చేశాయి. అయితే దీనిపై నాసా క్లారిటీ ఇవ్వడంతో కీవ్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. … Read more

    మానవాళికి రక్షణగా ‘డార్ట్’

    భూగ్రహం వైపు దూసుకొచ్చే శకలాల కక్ష్యను మార్చి మానవాళిని రక్షించే ‘డార్ట్’(double asteroid redirect test) ప్రయోగం విజయవంతమైంది. ఇటీవల అంతరిక్షంలో 11.3 మిలియన్ కి.మీ దూరంలోని డైమార్ఫస్ గ్రహశకలాన్ని ‘డార్ట్’ ఢీకొట్టింది. దాదాపు 22.500 కి.మీ వేగంతో ఆ గ్రహ శకలాన్ని ఢీకొట్టి అంతరిక్షశకలంలోకి దూసుకుపోయింది. అంతరిక్షంలో గ్రహశకలం కక్ష్య మార్చడానికి చేపట్టిన మొట్టమొదటి ప్రయోగమిది. దాదాపు 325 మిలియన్ డాలర్ల వ్యయంతో నాసా ఈ ప్రయోగం చేపట్టింది. Don't want to miss a thing? Watch the final moments … Read more

    SAFE: నాసా ప్రయోగం సక్సెస్

    నాసా చేపట్టిన డార్ట్ ప్రయోగం విజయవంతమైంది. భూమి వైపు వస్తున్న గ్రహశకల కక్ష్యను విజయవంతంగా మార్చగలిగింది. అంతరిక్షంలో 11.3మిలియన్ కిలోమీటర్ల దూరంలో గ్రహశకలం డైమార్ఫస్‌ని డార్ట్ ఢీకొట్టింది. ‘ప్రయోగం విజయవంతమైంది. ఇక భూమిపై ఉన్న వారు నిశ్చింతగా నిద్రపోవచ్చు’ అని మిషన్ కంట్రోల్‌కి చెందిన ఇంజినీర్ ఎలీనా ఆడమ్స్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నాసా షేర్ చేసింది. ఈ వీడియో కోసం Watch On ట్విటర్‌పై క్లిక్ చేయండి. Don't want to miss a thing? Watch the final moments … Read more