• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్లామర్ పాత్రల్లో అందుకే నటించాను: నిధి

    అందమున్నా అవకాశాలు లేకపోవటంతో వస్తున్న ట్రోల్స్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించింది. “ నటన విషయంలో తానే కాదు పూర్తిగా తెలిసినవారు ఎవరూ లేరని పేర్కొంది. అదే విధంగా నటన గురించి అందరికీ అన్ని విషయాలు తెలియదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిజమే, తాను ఇప్పటివరకు సినిమాల్లో అందంగా కనిపించాలన్న విషయంపైనే దృష్టి సారించాను. అందుకే గ్లామరస్‌ పాత్రలో నటించాను. ఇప్పుడు నటన గురించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఓటీటీల్లో సినిమాలు చేసి మెరుగుపర్చుకుంటన్నాను” అని చెప్పింది. Screengrab Instagram:nidhiagerwal Screengrab Instagram:nidhiagerwal

    అందాల ‘నిధి’

    ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాలు ఆరబోసింది. మోడ్రన్ డ్రెస్సులో ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తన కొంటె చూపులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. నిధి అగర్వాల్ తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ నిధి అందాలను కొనియాడుతున్నారు. కాగా నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. Screengrab Instagram: nidhhiagerwal Screengrab Instagram: nidhhiagerwal