• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్లామర్ పాత్రల్లో అందుకే నటించాను: నిధి

    అందమున్నా అవకాశాలు లేకపోవటంతో వస్తున్న ట్రోల్స్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించింది. “ నటన విషయంలో తానే కాదు పూర్తిగా తెలిసినవారు ఎవరూ లేరని పేర్కొంది. అదే విధంగా నటన గురించి అందరికీ అన్ని విషయాలు తెలియదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిజమే, తాను ఇప్పటివరకు సినిమాల్లో అందంగా కనిపించాలన్న విషయంపైనే దృష్టి సారించాను. అందుకే గ్లామరస్‌ పాత్రలో నటించాను. ఇప్పుడు నటన గురించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఓటీటీల్లో సినిమాలు చేసి మెరుగుపర్చుకుంటన్నాను” అని చెప్పింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv