• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు హై ఓల్టేజ్ మ్యాచ్

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే.. 12 పాయింట్లతో ఆ జట్టు దాదాపుగా సెమీఫైనల్‌ చేరినట్లే. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ చాలా వరకు మెరుగైన బ్యాటింగ్‌ ప్రదర్శన చేశాయి. మొత్తం మీద పాయింట్ల పట్టికలో రెండు, మూడో స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని అంచనా. 2019 ప్రపంచకప్‌ తర్వాత ఈ రెండు జట్లు వన్డే మ్యాచ్‌లో తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం.

    PAK vs SA: దక్షిణాఫ్రికా విజయం

    వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా నేడు పాకిస్తాన్‌‌తో దక్షిణాఫ్రికా తలపడింది. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 46.4 ఓవర్లకు పాక్ ఆలౌటైంది. 270 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 9 వికెట్లను కోల్పోయి 271 పరుగుల విజయ లక్ష్యాన్ని చెరుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డి కాక్ (24), టెంబా బావుమా (28), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (21), హెన్రిచ్ క్లాసెన్ (12), డేవిడ్ … Read more

    PAK vs SA: పాకిస్తాన్ ఆలౌట్

    వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా నేడు పాకిస్తాన్‌‌తో దక్షిణాఫ్రికా తలపడతోంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. 46.4 ఓవర్లకు పాక్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో 270 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. పాక్ బ్యాటర్లు బాబర్ అజామ్ (50) మహ్మద్ రిజ్వాన్ (31) సాద్ షకీల్ (52) షాదబ్ ఖాన్ (43) నవాజ్ (24) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు మారకా జాన్సెన్ 3, తబ్రైజ్ షమ్సీ 4, గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు తీశారు.

    RSA vs ENG: దక్షిణాఫ్రికా భారీ స్కోరు

    ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. దక్షిణాఫ్రిక బ్యాటర్లు ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ (4) రీజా హెండ్రిక్స్‌ (85), వాండర్‌ డసెన్ (60) హెన్రిచ్‌ క్లాసెన్ (109), ఐడెన్ మార్‌క్రమ్ (42) జాన్సన్ (60) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లు రీస్ టోప్లీ (3) ఆదిల్ రషీద్ (2) … Read more

    సౌతాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

    పసికూన నెదర్లాండ్ సౌతాఫ్రికాకు షాకిచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. నెదర్లాండ్స్‌ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ మొదట్లో తడబడినా తర్వాత బాగానే పరుగులు రాబట్టింది. స్కాట్ ఎడ్వర్డ్స్ (78) పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాకు గట్టిసవాల్‌ విసిరిరాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు నెదర్లాండ్స్ స్పిన్ దాటికి నిలవలేకపోయారు. సౌతాఫ్రికా 42.5 ఓవర్లకు ఆలౌటై 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో … Read more

    సౌతాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

    పసికూన నెదర్లాండ్ సౌతాఫ్రికాకు షాకిచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. నెదర్లాండ్స్‌ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ మొదట్లో తడబడినా తర్వాత బాగానే పరుగులు రాబట్టింది. స్కాట్ ఎడ్వర్డ్స్ (78) పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాకు గట్టిసవాల్‌ విసిరిరాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు నెదర్లాండ్స్ స్పిన్ దాటికి నిలవలేకపోయారు. సౌతాఫ్రికా 42.5 ఓవర్లకు ఆలౌటై 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో … Read more

    టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత నెదర్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది, గత మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించగా, నెదర్లాండ్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

    RSA vs SL: సౌతాఫ్రికా భారీ స్కోరు

    వరల్డ్ కప్‌లో నేడు సౌతాఫ్రికా, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా విధ్వంసం సృష్టించింది. శ్రీలంకపై రికార్డు స్థాయిలో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 428కి పైగా పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేశారు. క్వింటన్‌ డికాక్‌ (84 బంతుల్లో 100), రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ (110 బంతుల్లో 108), ఆఖర్లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు.