• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RSA vs ENG: దక్షిణాఫ్రికా భారీ స్కోరు

    ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. దక్షిణాఫ్రిక బ్యాటర్లు ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ (4) రీజా హెండ్రిక్స్‌ (85), వాండర్‌ డసెన్ (60) హెన్రిచ్‌ క్లాసెన్ (109), ఐడెన్ మార్‌క్రమ్ (42) జాన్సన్ (60) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లు రీస్ టోప్లీ (3) ఆదిల్ రషీద్ (2) వికెట్లు తీశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv