• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PAK vs SA: దక్షిణాఫ్రికా విజయం

    వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా నేడు పాకిస్తాన్‌‌తో దక్షిణాఫ్రికా తలపడింది. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 46.4 ఓవర్లకు పాక్ ఆలౌటైంది. 270 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 9 వికెట్లను కోల్పోయి 271 పరుగుల విజయ లక్ష్యాన్ని చెరుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డి కాక్ (24), టెంబా బావుమా (28), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (21), హెన్రిచ్ క్లాసెన్ (12), డేవిడ్ మిల్లర్ (29), ఐడెన్ మార్క్రామ్ (91) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv