ఫెర్ఫ్యూమ్ బాంబు; ఉగ్రవాదిగా మారిన టీచర్
జమ్ముకశ్మీర్‌లో వైష్ణోదేవి యాత్రికుల బస్సుపై దాడి చేసిన ఉగ్రవాది ఆరిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద [ఫెర్ఫ్యూమ్ బాంబు](url)ను స్వాధీనం చేసుకున్నారు. ఆరిఫ్ 12 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం మరో ఉగ్రవాది, తన మేనమామ అయిన ఖాసిమ్‌తో కలసి ఉగ్రదాడులకు తెగబడుతున్నాడు. వీరిని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. కాగా సెంట్ బాటిల్లో అమర్చిన ఐఈడీ స్ప్రే బటన్ నొక్కగానే బ్లాస్ట్ అవుతుంది. A https://t.co/U3YwRLGJPk teacher turned LeT terrorist was … Read more