• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫెర్ఫ్యూమ్ బాంబు; ఉగ్రవాదిగా మారిన టీచర్

    జమ్ముకశ్మీర్‌లో వైష్ణోదేవి యాత్రికుల బస్సుపై దాడి చేసిన ఉగ్రవాది ఆరిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద [ఫెర్ఫ్యూమ్ బాంబు](url)ను స్వాధీనం చేసుకున్నారు. ఆరిఫ్ 12 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం మరో ఉగ్రవాది, తన మేనమామ అయిన ఖాసిమ్‌తో కలసి ఉగ్రదాడులకు తెగబడుతున్నాడు. వీరిని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. కాగా సెంట్ బాటిల్‌లో అమర్చిన ఐఈడీ స్ప్రే బటన్ నొక్కగానే బ్లాస్ట్ అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv