• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాండ్రించిన పులి.. వణికిపోయిన పర్యాటకులు

    [VIDEO](url): సఫారీ రైడ్‌కు వెళ్లిన కొందరు పర్యాటకుల పైకి ఓ పులి దూసుకొచ్చిది. దీంతో వారంతా భయంతో కేకలు వేశారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్ జాతీయ పార్కులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్న కొందరు పర్యాటకులు పొదల మధ్య ఉన్న పులిని చూశారు. దానిని ఫొటోలు, వీడియోల్లో బందిస్తుండగా అది ఒక్కసారిగా వాహనంపైకి దూకింది. సఫారీ డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో పులి వెనక్కి తగ్గింది. Striped monk gets irritated ? … Read more

    పులితో ఆటలాడితే అంతే మరి!

    ఓ పులి పర్యాటకులపైకి దాడికి యత్నించడంతో వారు బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ పులి పొదల్లో దాక్కొని ఉంది. పర్యాటకుల వాహనం పులికి దగ్గరలో వెళ్లి ఆగింది. పర్యాటకులు దాన్ని కనిపెట్టి ఫొటోలు తీస్తున్నారు. ఇంతలో ఆ పులి గర్జిస్తూ వారిపైకి దూసుకొచ్చి దాడి చేయబోయింది. బెదిరిపోయిన పర్యాటకులు బిగ్గరగా కేకలు వేస్తూ దాన్ని తరిమారు. దీంతో పులి మళ్లీ పొదల్లోకి వెళ్లిపోయింది. Sometimes, our ‘too much’ eagerness for ‘Tiger sighting’ … Read more