• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాండ్రించిన పులి.. వణికిపోయిన పర్యాటకులు

    [VIDEO](url): సఫారీ రైడ్‌కు వెళ్లిన కొందరు పర్యాటకుల పైకి ఓ పులి దూసుకొచ్చిది. దీంతో వారంతా భయంతో కేకలు వేశారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్ జాతీయ పార్కులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్న కొందరు పర్యాటకులు పొదల మధ్య ఉన్న పులిని చూశారు. దానిని ఫొటోలు, వీడియోల్లో బందిస్తుండగా అది ఒక్కసారిగా వాహనంపైకి దూకింది. సఫారీ డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో పులి వెనక్కి తగ్గింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv