• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాండ్రించిన పులి.. వణికిపోయిన పర్యాటకులు

    [VIDEO](url): సఫారీ రైడ్‌కు వెళ్లిన కొందరు పర్యాటకుల పైకి ఓ పులి దూసుకొచ్చిది. దీంతో వారంతా భయంతో కేకలు వేశారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్ జాతీయ పార్కులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్న కొందరు పర్యాటకులు పొదల మధ్య ఉన్న పులిని చూశారు. దానిని ఫొటోలు, వీడియోల్లో బందిస్తుండగా అది ఒక్కసారిగా వాహనంపైకి దూకింది. సఫారీ డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో పులి వెనక్కి తగ్గింది. Striped monk gets irritated ? … Read more

    మహిళను లాక్కెళ్లిన పెద్ద పులి

    చైనాలో జరిగిన ఓ పాత వీడియో ఇంటర్నెట్లో మళ్లీ వైరల్‌గా మారింది. బీజీంగ్‌లోని ఓ జూపార్క్‌లో మహిళను [పులి](url) లాక్కెళ్లిపోయింది. ఈ ఘటన జరిగి దాదాపు ఏడేళ్లు అవుతోంది. ఓ మహిళ కుటుంబంతో కలసి ఓ పార్కుకు వెళ్లింది. కారు దిగి తన భర్తతో మాట్లాడుతుండగా హఠాత్తుగా పెద్ద పులి వచ్చి ఆమెను లాక్కెళ్ళిపోయింది. ఆమెను రక్షించేందుకు ఆమె భర్త, తల్లి ఇద్దరూ పులి వెంట పరుగులు తీశారు. ఈ క్రమంలో పులి ఆమెను వదిలేసి ఆమె తల్లిపై దాడి చేసి హతమార్చింది. Oh … Read more

    పులి తుమ్మటం చూశారా?

    సాధారణంగా దుమ్ము, ధూళి వచ్చినప్పుడు మనుషులు తుమ్మటం కామన్. అడవిలో ఉండే జంతువులకు అలాంటి వాతావరణం ఉండదు కనుక ఎక్కువగా తుమ్మవు. కానీ, ఓ పులి రెండు సార్లు తుమ్మిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎంత క్యూట్‌గా తుమ్మిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. pic.twitter.com/SXIEm6g31V — Tweets of Cats (@TweetsOfCats) January 15, 2023

    ట్రైనర్‌పై తిరగబడిన పెద్ద పులి; వీడియో వైరల్

    ఓ సర్కస్‌లో పెద్ద పులి ఉన్నట్టుండి తన ట్రైనర్‌పై దాడికి దిగింది. ఈ ఘటన ఇటలీలోని మెరీనా ఓర్ఫీ సర్కస్‌లో చోటు చేసుకుంది. ఇవాన్ ఓర్ఫీ అనే ట్రైనర్ రెండు పులులతో ప్రదర్శన ఇస్తున్నాడు. ఇంతలో ఓ పులి వెనక నుంచి వచ్చి అతనిపైకి దాడికి దిగింది. అతని మెడ, కాళ్లను కొరికి వేసింది. భయంతో అతడు కేకలు వేయగా మరో ట్రైనర్ వచ్చి ఆ పులి బారి నుంచి కాపాడాడు. ఈ ఘటనలో ఇవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ … Read more

    పులితో ఆటలాడితే అంతే మరి!

    ఓ పులి పర్యాటకులపైకి దాడికి యత్నించడంతో వారు బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ పులి పొదల్లో దాక్కొని ఉంది. పర్యాటకుల వాహనం పులికి దగ్గరలో వెళ్లి ఆగింది. పర్యాటకులు దాన్ని కనిపెట్టి ఫొటోలు తీస్తున్నారు. ఇంతలో ఆ పులి గర్జిస్తూ వారిపైకి దూసుకొచ్చి దాడి చేయబోయింది. బెదిరిపోయిన పర్యాటకులు బిగ్గరగా కేకలు వేస్తూ దాన్ని తరిమారు. దీంతో పులి మళ్లీ పొదల్లోకి వెళ్లిపోయింది. Sometimes, our ‘too much’ eagerness for ‘Tiger sighting’ … Read more

    పులితో సెల్ఫీ యత్నం

    పన్నా టైగర్ రిజర్వ్‌లో కొంతమంది యువకులు పులితో ఫొటోలు దిగడానికి యత్నించారు. రోడ్డు దాటుతున్న పులి వెంటపడుతూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. పులి కనుక మిమ్మల్ని చూసుంటే, దానికి మరింత మాంసాహారం దొరికేదని ట్వీట్ చేశారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 3,900 పులులు ఉంటే.. ఒక్క భారత్‌లోనే 3,000 పులులు ఉన్నాయి. Remember that if you see a large … Read more

    A Labrador Dog preaching Love by Nursing the Tiger Cubs is getting viral on internet

    Love exists in all forms, whether it is between humans or animals. By adopting three newborn tiger cubs, a dog in China is teaching the locals what unconditional love looks like. This incident occurred in a Chinese zoo. A tigress recently gave birth to three baby cubs, but their cold-hearted mother refused to nurse them. The three abandoned freshly born … Read more