• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పులితో సెల్ఫీ యత్నం

    పన్నా టైగర్ రిజర్వ్‌లో కొంతమంది యువకులు పులితో ఫొటోలు దిగడానికి యత్నించారు. రోడ్డు దాటుతున్న పులి వెంటపడుతూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. పులి కనుక మిమ్మల్ని చూసుంటే, దానికి మరింత మాంసాహారం దొరికేదని ట్వీట్ చేశారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 3,900 పులులు ఉంటే.. ఒక్క భారత్‌లోనే 3,000 పులులు ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv