• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పులి తుమ్మటం చూశారా?

  సాధారణంగా దుమ్ము, ధూళి వచ్చినప్పుడు మనుషులు తుమ్మటం కామన్. అడవిలో ఉండే జంతువులకు అలాంటి వాతావరణం ఉండదు కనుక ఎక్కువగా తుమ్మవు. కానీ, ఓ పులి రెండు సార్లు తుమ్మిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎంత క్యూట్‌గా తుమ్మిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv