• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళను లాక్కెళ్లిన పెద్ద పులి

    చైనాలో జరిగిన ఓ పాత వీడియో ఇంటర్నెట్లో మళ్లీ వైరల్‌గా మారింది. బీజీంగ్‌లోని ఓ జూపార్క్‌లో మహిళను [పులి](url) లాక్కెళ్లిపోయింది. ఈ ఘటన జరిగి దాదాపు ఏడేళ్లు అవుతోంది. ఓ మహిళ కుటుంబంతో కలసి ఓ పార్కుకు వెళ్లింది. కారు దిగి తన భర్తతో మాట్లాడుతుండగా హఠాత్తుగా పెద్ద పులి వచ్చి ఆమెను లాక్కెళ్ళిపోయింది. ఆమెను రక్షించేందుకు ఆమె భర్త, తల్లి ఇద్దరూ పులి వెంట పరుగులు తీశారు. ఈ క్రమంలో పులి ఆమెను వదిలేసి ఆమె తల్లిపై దాడి చేసి హతమార్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv