• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మహిళను ఎత్తిపడేసిన బౌన్సర్లు

  ఓ మహిళను బౌన్సర్లు ఎత్తిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. గ్రేటర్ నోయిడాలో బాగేశ్వర్ ధామ్ అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ‘దివ్య దర్భార్’కు భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో ఓ మహిళ బారీకేడ్లు దాటుకుని స్టేజీ వద్దకు చేరుకుంది. గమనించిన బౌన్సర్లు ఆమెను అలానే ఎత్తి జనంలోకి విసిరేశారు. అక్కడే ఉన్న ఓ ఎస్ఐ ఈ తతంగాన్ని చూస్తూ నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సదరు ఎస్ఐను సస్పెండ్ చేశారు. धीरेंद्र शास्त्री के … Read more

  యువతి బంగీ జంప్: తెగిన తాడు!

  ఓ యువతి బంగీ జంప్ చేస్తుండగా కాలికి కట్టిన తాడు తెగి నీటిలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువతి బంగీ జంప్ సాహసానికి దిగింది. లాంచింగ్ ప్యాడ్ నుంచి ఆమెను అక్కడి ఆపరేటర్ తోసేశాడు. కానీ యువతి బంగీ జంప్ మధ్యలో ఉండగానే కాళ్లకు కట్టిన తాడు తెగిపోయింది. దీంతో సదరు యువతి నీటిలో పడిపోయింది. ఆ యువతి పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత లేదు. కొంతమంది ఆ యువతి బతికే ఉందని కామెంట్లు పెడుతున్నారు. … Read more

  మహిళను లాక్కెళ్లిన పెద్ద పులి

  చైనాలో జరిగిన ఓ పాత వీడియో ఇంటర్నెట్లో మళ్లీ వైరల్‌గా మారింది. బీజీంగ్‌లోని ఓ జూపార్క్‌లో మహిళను [పులి](url) లాక్కెళ్లిపోయింది. ఈ ఘటన జరిగి దాదాపు ఏడేళ్లు అవుతోంది. ఓ మహిళ కుటుంబంతో కలసి ఓ పార్కుకు వెళ్లింది. కారు దిగి తన భర్తతో మాట్లాడుతుండగా హఠాత్తుగా పెద్ద పులి వచ్చి ఆమెను లాక్కెళ్ళిపోయింది. ఆమెను రక్షించేందుకు ఆమె భర్త, తల్లి ఇద్దరూ పులి వెంట పరుగులు తీశారు. ఈ క్రమంలో పులి ఆమెను వదిలేసి ఆమె తల్లిపై దాడి చేసి హతమార్చింది. Oh … Read more

  తమ్ముడికి అక్క ట్విస్ట్; లండన్ నుంచి వచ్చి మరీ?

  లండన్‌లో స్థిరపడిన ఓ సోదరి ఇండియాలో తమ్ముడి పెళ్లికి హాజరై సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ముందుగా తాను వివాహానికి హాజరు కావడం లేదని సోదరుడికి చెప్పి.. పెళ్లికి హాజరైంది. దీంతో పెళ్లిమండపంలో సోదరుడు ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనికి 40 వేలకు పైగా లైకులు, 3 లక్షల వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post … Read more

  మహిళతో కలసి చిందులేసిన ఎస్ఐ; వీడియో వైరల్

  తాను యూనిఫామ్‌లో ఉన్నాననే విషయాన్ని మరచి ఓ ఎస్ఐ మహిళతో చిందులేశాడు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్‌గా మారడంతో చిక్కుల్లో పడ్డాడు. సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని నారాయణ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ తన బంధువుల ఇంట్లో నిశ్చితార్ధానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో అక్కడ ఓ మహిళతో కలసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. Video Of Delhi Cop's Dance In Uniform Goes Viral, He May Face … Read more

  మతి లేని మహిళ.. అలా జరగాల్సిందే!

  ఓ యువతి బైక్‌పై వెనుక కూర్చుని ప్రయాణిస్తోంది. ఆమెకు మతి తప్పిందో ఏమో కానీ.. పక్కనే బైక్ మీద పోతున్న మరో మహిళను తన్నబోయింది. ఆ మహిళను కనీసం తాకలేక, ఈమె కిందపడిపోయింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కొంత దూరం ముందుకెళ్లి, చూసుకుని వెనక్కు వచ్చాడు. ఈ తతంగాన్ని వెనకే వస్తున్న ఓ వాహనదారుడు వీడియో తీశాడు. ఆ [వీడియో](url)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ‘ఆమెకు అలా జరగాల్సిందే’ అంటున్నారు. Instant Karma: Woman falls … Read more

  క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన హీరోయిన్‌ న‌మిత‌

  న‌టి న‌మిత క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. ఇద్ద‌రు మ‌గ‌శిశువులు జ‌న్మించిన‌ట్లు ఆమె ఇన్‌స్టా వేదిక‌గా తెలిజ‌యజేశారు. అంద‌రం ఆరోగ్యంగా ఉన్నామ‌ని తెలిజ‌యజేశారు. వైద్య‌సేవ‌లు అందించిన ఆసుప‌త్రికి డాక్ట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఇక‌పై కూడా ప్రేమాభిమానాలు మాపై ఉండాల‌ని అభిమానుల‌ను కోరారు. సొంతం, జెమినీ, సింహ సినిమాల‌తో న‌మిత తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన న‌మిత సోష‌ల్‌మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ ట‌చ్‌లో ఉంటుంది. వీడియో చూసేందుకు watch on Instagram గుర్తుపై క్లిక్ చేయండి.     View this post on … Read more