నటి నమిత కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు మగశిశువులు జన్మించినట్లు ఆమె ఇన్‌స్టా వేదికగా తెలిజయజేశారు. అందరం ఆరోగ్యంగా ఉన్నామని తెలిజయజేశారు. వైద్యసేవలు అందించిన ఆసుపత్రికి డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇకపై కూడా ప్రేమాభిమానాలు మాపై ఉండాలని అభిమానులను కోరారు. సొంతం, జెమినీ, సింహ సినిమాలతో నమిత తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నమిత సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. వీడియో చూసేందుకు watch on Instagram గుర్తుపై క్లిక్ చేయండి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!