• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మహిళను ఎత్తిపడేసిన బౌన్సర్లు

  ఓ మహిళను బౌన్సర్లు ఎత్తిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. గ్రేటర్ నోయిడాలో బాగేశ్వర్ ధామ్ అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ‘దివ్య దర్భార్’కు భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో ఓ మహిళ బారీకేడ్లు దాటుకుని స్టేజీ వద్దకు చేరుకుంది. గమనించిన బౌన్సర్లు ఆమెను అలానే ఎత్తి జనంలోకి విసిరేశారు. అక్కడే ఉన్న ఓ ఎస్ఐ ఈ తతంగాన్ని చూస్తూ నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సదరు ఎస్ఐను సస్పెండ్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv