• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళను ఎత్తిపడేసిన బౌన్సర్లు

    ఓ మహిళను బౌన్సర్లు ఎత్తిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. గ్రేటర్ నోయిడాలో బాగేశ్వర్ ధామ్ అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ‘దివ్య దర్భార్’కు భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో ఓ మహిళ బారీకేడ్లు దాటుకుని స్టేజీ వద్దకు చేరుకుంది. గమనించిన బౌన్సర్లు ఆమెను అలానే ఎత్తి జనంలోకి విసిరేశారు. అక్కడే ఉన్న ఓ ఎస్ఐ ఈ తతంగాన్ని చూస్తూ నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సదరు ఎస్ఐను సస్పెండ్ చేశారు. धीरेंद्र शास्त्री के … Read more

    ఒంటి చేత్తో కారును ఎత్తేశాడు!

    [వీడియో; ](url)ఓ యువకుడు రోడ్డుకు అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారును చేత్తో ఎత్తి పక్కన పెట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ యువకుడు తన కారులో వెళ్తుండగా మరో కారు అడ్డంగా పార్క్ చేసి ఉంటుంది. దీంతో వెంటనే కారు నుంచి దిగి ఆ యువకుడు ఎవరి సహాయం లేకుండానే సుమారు 850 కిలోలు ఉండే మారుతి సుజికి వ్యాగనార్ కారును అమాంతం రెండు చేతులతో ఎత్తి పక్కన పెట్టేశాడు. దీనంతటిని మరో వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ … Read more

    చిన్నారి సాహసం; వీడియో వైరల్

    తన తల్లిని కాపాడుకోవటానికి ఈ చిన్నారి చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ మహిళ పెద్ద నిచ్చెన వేసుకుని గ్యారేజ్ డోర్ బిగిస్తోంది. ఇంతలో ఆ నిచ్చెన కింద పడిపోయి.. రాడ్డు పట్టుకుని గాల్లో వేలాడుతుంది. ఇది చూసిన ఆమె కొడుకు పరుగెత్తుకుంటూ వచ్చి నిచ్చెన లేపడానికి ప్రయత్నిస్తాడు. ఎంతో బరువున్న ఆ నిచ్చెనను లేపి తన తల్లి పాదాల చెంత పెడతాడు. ఆ చిన్నారిని నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. The hero of the … Read more

    లిఫ్ట్‌ వచ్చిందనుకుని వెళ్లి మహిళ మృతి

    ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విషాదకర ఘటన వెలుగుచూసింది. లిఫ్ట్‌ వచ్చిందనుకుని అందులోకి వెళ్లిన మహిళ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. బంధువులను పరామర్శించేందుకు వెళ్లిన మహిళ తానే ప్రాణాలు కోల్పోయింది. రెండో ఫ్లోర్లో లిఫ్ట్‌ బటన్ నొక్కిన మహిళ..లిఫ్ట్‌ రాకముందే ఫోన్ మాట్లాడుకుంటూ అందులోకి వెళ్లింది. ఒక్కసారిగా గుంతలో పడి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు వైరా మండలం గొల్లన్నపాడుకు చెందిన ప్రమీలగా గుర్తించారు.