• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిన్నారి సాహసం; వీడియో వైరల్

    తన తల్లిని కాపాడుకోవటానికి ఈ చిన్నారి చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ మహిళ పెద్ద నిచ్చెన వేసుకుని గ్యారేజ్ డోర్ బిగిస్తోంది. ఇంతలో ఆ నిచ్చెన కింద పడిపోయి.. రాడ్డు పట్టుకుని గాల్లో వేలాడుతుంది. ఇది చూసిన ఆమె కొడుకు పరుగెత్తుకుంటూ వచ్చి నిచ్చెన లేపడానికి ప్రయత్నిస్తాడు. ఎంతో బరువున్న ఆ నిచ్చెనను లేపి తన తల్లి పాదాల చెంత పెడతాడు. ఆ చిన్నారిని నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv