• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒంటి చేత్తో కారును ఎత్తేశాడు!

    [వీడియో; ](url)ఓ యువకుడు రోడ్డుకు అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారును చేత్తో ఎత్తి పక్కన పెట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ యువకుడు తన కారులో వెళ్తుండగా మరో కారు అడ్డంగా పార్క్ చేసి ఉంటుంది. దీంతో వెంటనే కారు నుంచి దిగి ఆ యువకుడు ఎవరి సహాయం లేకుండానే సుమారు 850 కిలోలు ఉండే మారుతి సుజికి వ్యాగనార్ కారును అమాంతం రెండు చేతులతో ఎత్తి పక్కన పెట్టేశాడు. దీనంతటిని మరో వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

    https://www.instagram.com/reel/CqVTipmDK0M/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv