• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదృష్టమంటే వీడిదే: జస్ట్ మిస్!

    అదృష్టమంటే ఇతడిదేనని చెప్పుకోవాలి. రెప్పపాటులో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ యువకుడు రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ వద్ద నిలబడి ఉంటాడు. కాసేపు అక్కడే ఉన్న యువకుడు అలా నడుచుకుంటూ పక్కకు వెళ్తాడు. అలా వెళ్లిన మరుక్షణంలోనే ఓ కారు దూసుకొచ్చి అతడు నిలబడిన రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు చిన్న గాయం కూడా కాకుండా పెను ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. If you didn’t believe in Karma or … Read more

    ఒంటి చేత్తో కారును ఎత్తేశాడు!

    [వీడియో; ](url)ఓ యువకుడు రోడ్డుకు అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారును చేత్తో ఎత్తి పక్కన పెట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ యువకుడు తన కారులో వెళ్తుండగా మరో కారు అడ్డంగా పార్క్ చేసి ఉంటుంది. దీంతో వెంటనే కారు నుంచి దిగి ఆ యువకుడు ఎవరి సహాయం లేకుండానే సుమారు 850 కిలోలు ఉండే మారుతి సుజికి వ్యాగనార్ కారును అమాంతం రెండు చేతులతో ఎత్తి పక్కన పెట్టేశాడు. దీనంతటిని మరో వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ … Read more

    ముందో యువతి.. వెనుకో యువతి.. బైక్‌పై స్టంట్స్

    [వీడియో;](url) ఓ యువకుడు ఇద్దరు యువతులను ముందు.. వెనుక ఎక్కించుకుని స్టంట్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ యువకుడు రాత్రివేళ ఇద్దరు యువతులను ముందు ఒకరిని.. వెనుక ఇంకొకరిని ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా బైక్‌పై స్టంట్స్ చేశాడు. ముందు చక్రాన్ని గాల్లోకి లేపి వేగంగా నడిపాడు. సదరు యువతులు అతడిని వారించకపోవడం విశేషం. వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. dangerous Stunt with 2 pillion rider one … Read more

    మోదీ వైపు దూసుకొచ్చిన యువకుడు

    [వీడియో;](url) ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ వైపు ఓ యువకుడు దూసుకురావడం కలకలం రేపింది. పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్నాటకలోని దావణగెరెలో చోటు చేసుకుంది. వేసవిలో కర్నాటకలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు బారికేడ్లు దాటుకుని మోదీ కాన్వాయ్‌ వైపు దూసుకొచ్చేందుకు యత్నించాడు. వెంటనే గమనించి సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. #WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, … Read more

    లాటరీలో రూ.75 లక్షలు; పోలీస్‌స్టేషన్‌కు పరుగులు

    ఓ యువకుడికి రూ.75 లక్షల లాటరీ తగలగానే పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎస్కే బాదేశ్ కూలీ పనుల నిమిత్తం కేరళ వలస వచ్చాడు. ఇటీవల ఎర్నాకులంలో స్త్రీశక్తి లాటరీ కొన్నాడు. ఆ టికెట్‌పై ఏకంగా రూ.75 లక్షల జాక్‌పాట్ తగిలింది. దీంతో వెంటనే తన టికెట్ తీసుకుని మువట్టుపుఝు పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. ఎవరైనా తన టికెట్ లాక్కుంటారేమోనన్న భయంతో ఇలా పరిగెత్తినట్లు ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. డబ్బులు వచ్చాక సొంతూర్లో ఇంటికి మరమ్మతులు చేయించకుని పొలం … Read more

    డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు; వీడియో వైరల్

    ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయి మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. అభయ్ సచాన్ (32) అనే యువకుడు బంధువుల వివాహానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్ చేశాడు. అలా డ్యాన్స్ చేస్తూనే నెమ్మదిగా కింద పడిపోయాడు. బంధువులు ఆస్పత్రికి తరలించగా కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. 18 Jan 2023 : ?? : On Camera, Abhay Sachan(32) dancing at … Read more