• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీ వైపు దూసుకొచ్చిన యువకుడు

    [వీడియో;](url) ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ వైపు ఓ యువకుడు దూసుకురావడం కలకలం రేపింది. పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్నాటకలోని దావణగెరెలో చోటు చేసుకుంది. వేసవిలో కర్నాటకలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు బారికేడ్లు దాటుకుని మోదీ కాన్వాయ్‌ వైపు దూసుకొచ్చేందుకు యత్నించాడు. వెంటనే గమనించి సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv