• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళతో కలసి చిందులేసిన ఎస్ఐ; వీడియో వైరల్

    తాను యూనిఫామ్‌లో ఉన్నాననే విషయాన్ని మరచి ఓ ఎస్ఐ మహిళతో చిందులేశాడు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్‌గా మారడంతో చిక్కుల్లో పడ్డాడు. సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని నారాయణ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ తన బంధువుల ఇంట్లో నిశ్చితార్ధానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో అక్కడ ఓ మహిళతో కలసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv